[andhra-pradesh] - డెడ్‌లైన్ మే 15
ఎన్‌హెచ్65 విస్తరణ, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేయాల్సిందేబెంజిసర్కిల్ - కానూరు విస్తరణ యుద్ధప్రాతిపదికన జరగాలికాంట్రాక్టు సంస్థ దిలీప్‌ను అప్రమత్తం చేసిన ఎన్‌హెచ్ అధికారులుకంకిపాడు, పామర్రు బైపాస్ పనులు వేగవంతం చేయాలిఅప్రోచ్ పనులతో పాటు నోవాటెల్ హోటల్ పాస్ మూసివేత
విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పనులను పూర్తి చేయటానికి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్), కాంట్రాక్టు సంస్థ దిలీప్ బిల్డ్‌కాన్‌కు డెడ్‌లైన్ విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించిన గడువు లోపు రెండింటిని పూర్తి చేయటానికి యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. బెంజిసర్కిల్ నుంచి కానూరు వరకు యుద్ధ ప్రాతిపదికన విజయవాడ నగర పోర్షన్ విస్తరణ పనులు చేపట్టడానికి సంసిద్ధంగా ఉండాలంటూ కాంట్రాక్టు సంస్థను, ఎన్‌హెచ్ అప్రమత్తం చేసింది. కంకిపాడు, పామర్రు బైపాస్ పనుల్లో వేగం తీసుకువచ్చి గడువు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో కాంట్రాక్టు సంస్థ పనులను వేగవంతం చేయటానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరసల రోడ్డు విస్తరణ, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల తాజా పరిస్థితిపై కథనం....
ఫోటో - http://v.duta.us/0J9haAAA
పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://v.duta.us/TKEqiwAA