పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోషూట్.. ఆడుకుంటున్న నెటిజ‌న్స్..🤯

  |   Tollywood

ఆర్ఎక్స్ 100తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం త‌ర్వాత వ‌ర‌స‌గా ఇప్పుడు తెలుగులో న‌టిస్తుంది ఈ భామ‌. ఇప్ప‌టికే నాగార్జున మ‌న్మ‌థుడు 2తో పాటు వెంక‌టేష్ వెంకీ మామా సినిమాలో కూడా న‌టిస్తుంది పాయ‌ల్.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ సోష‌ల్ మీడియాలో చేసిన ఓ హాట్ ఫోటోషూట్ పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ చైనీస్ వెబ్ సైట్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయింది పాయ‌ల్ రాజ్ పుత్. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.. త‌న పేరుతో వ‌చ్చే కోడ్ కొట్టండి.. డిస్కౌంట్ పట్టుకుపోండి అంటూ చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌

వెంట‌నే మ‌రో కొత్త ఫోటోషూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ భామ‌. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు వ‌ర‌స‌గా యాడ్స్ కూడా చేస్తూ బిజీగా మారిపోయింది ఆర్ఎక్స్ 100 బ్యూటీ. ఎలాగైనా తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాల‌నే క‌సితో ఉంది ఈ భామ‌. ఎలాగూ అందాల ఆర‌బోత‌లో పెద్ద‌గా హ‌ద్దులు కూడా లేవు కాబ‌ట్టి క‌చ్చితంగా త్వ‌ర‌లోనే త‌న‌కు మంచి రోజులు వ‌స్తాయ‌ని న‌మ్ముతుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలిక‌.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/p6JWHQAA

📲 Get Tollywood on Whatsapp 💬