[andhra-pradesh] - తాయిలాలకు చెక్‌!

  |   Telugunews

పోస్టల్‌ బ్యాలెట్‌ల విక్రయానికి అడ్డుకట్ట పడినట్లేనా?కొత్త నిబంధన తీసుకొచ్చిన ఎన్నికల సంఘం5న ఫెసిలిటేషన్‌ సెంటర్లలో బ్యాలెట్‌ పంపిణీ, అక్కడే పోలింగ్‌పోలింగ్‌ రోజున డ్యూటీల్లో ఉండే వారి వివరాలను ఆర్‌వోలకు చేరవేత

గుంటూరు (ఆంధ్రజ్యోతి): పోస్టల్‌ బ్యాలెట్‌లు అమ్ముకొనే విధానాలకు దాదాపుగా పుల్‌స్టాప్‌ పడినేట్లేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వలే కాకుండా ఈ దఫా పోలింగ్‌ రోజున డ్యూటీలో ఉండే ఉద్యోగులంతా పోస్టు ద్వారా కాకుండా నేరుగా ఫెసిలిటేషన్‌ సెంటర్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొనేలా నిబంధన తీసు కొచ్చింది. దీంతో కొందరు ఉద్యోగుల వద్ద బ్యా లెట్‌లు కొనుగోలు చేసి వాటిని గంపగుత్తగా అభ్యర్థుల తరఫున మనుషులు వచ్చి రిట ర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఉండే బ్యాలెట్‌ బాక్సుల్లో వేసే విధానానికి తెరపడినట్లు అయింది. సంబంధిత ఉద్యోగి నేరుగా వచ్చి తన గుర్తింపు కార్డు, ఎపిక్‌ కార్డు చూపించి బ్యాలెట్‌ పత్రం తీసుకొని అక్కడికక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా బ్యాలెట్‌ పత్రాలు బయటికి వచ్చే అవకాశమే ఉండదు....

ఫోటో - http://v.duta.us/HdR4HAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://v.duta.us/NJmydwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬