[andhra-pradesh] - పేర్లతో పరేషాన్‌

  |   Telugunews

ఇంటి పేరు, వ్యక్తి పేరు ఒకటేఐదు నియోజకవర్గాల్లో విచిత్రం రంగంలో పది మంది అభ్యర్థులుఓటరు పొరపడితే.. అభ్యర్థికి ఇబ్బందే

పార్టీ వేరు. గుర్తు వేరు. పేరు మాత్రం ఒకటే. ఇది ఈ ఎన్నికల్లో వి‘చిత్ర’ పరిస్థితి. ఇంటి పేరు, వ్యక్తుల పేరు ఒకే విధంగా ఉండడం మనదేశంలో సహజమే. అయితే, ఎన్నికల్లో అలా ఉంటేనే పోటీలో ఉన్న అభ్యర్థులకు కష్టాలు.. ఓటర్లకు గందరగోళం ఉంటాయి. అందులోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు, స్వతంత్ర అభ్యర్థుల పేర్లూ, ఇంటిపేరుతో సహా ఒకటే ఉన్నపుడు వృద్ధులు, నిరక్షరాస్యులు గందరగోళానికి గురై ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి వేసే ప్రమాదం ఉంది.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ): జిల్లాలోని మొత్తం అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇద్దరు అభ్యర్థులది ఇంటి పేరుతో సహా ఒకటే కావడంతో ఒకరు ఇంటి పేరును ముందు పెట్టుకుంటే, మరొకరు అసలు పేరు ముందుకు తీసుకొచ్చి, ఇంటి పేరు తర్వాత పెట్టుకున్నారు. ఇలా అసలు పేరు, ఇంటి పేరు ఒకేలా ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పది మంది ఉన్నారు....

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://v.duta.us/nqVjBgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬