[andhra-pradesh] - నమ్మించి నరికేశాడు!

  |   Telugunews

తమ్ముడి ఆత్మహత్యతో కక్ష‘పశ్చిమ’లో యువతి దారుణ హత్యఫేస్‌బుక్‌ పరిచయం నేపథ్యంలో ఘటననిందితుడికి దేహశుద్ధి.. ఆస్పత్రికి తరలింపు

యలమంచిలి, ఏప్రిల్‌ 28 : ఆ యువతితో అతడికి పరిచయంలేదు.. అతడి తమ్ముడికి మాత్రం ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఆ పరిచయంలో ఏమైందో ఏమో.. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషయం ఆ అమ్మాయికి తెలియదు!!.. కానీ తమ్ముడి ఆత్మహత్యతో అతడి అన్న ఆ యువతిపై కక్షగట్టాడు. ఆ ఊరెళ్లి.. తన తమ్ముడు రమ్మాన్నాడంటూ నమ్మించి.. ఊరి బయటికి తీసుకెళ్లి దారుణంగా నరికేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భీమవరం మండలం కరుకువాడ బేతపూడి గ్రామానికి చెందిన పెనుమల మహిత(18) తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లింది. తండ్రి ఓ ప్రైవేటు కళాశాలలో వ్యాన్‌ డ్రైవర్‌. మహిత కాజలోని మేనమామ ఇంట్లో ఉంటూ తూర్పు గోదావరి జిల్లా రాజోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫేస్‌బుక్‌ ద్వారా కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన కురెళ్ల మహేశ్‌ సోదరుడితో పరిచయం ఏర్పడింది....

ఫోటో - http://v.duta.us/Jo4I6QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/R7RGLgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬