అల్లు అర్జున్‌కు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. రాశీ ఖన్నా ఆశ్చర్యం!

  |   Tollywood

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే తన పిల్లలతోనే సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కొడుకు అయాన్, కూతురు అర్హాతో సరదాగా ఆడుకుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. తన పిల్లలతో సరదాగా గడిపిన సమయంలో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఫొటో ఒకదాన్ని అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రికి అర్హా ఒక బహుమతి ఇస్తోన్నట్లు ఉన్న ఫొటో అది.

‘చేతితో చేసిన కుండలో పువ్వులు పెట్టి దాన్ని నా స్వీట్‌హార్ట్ నాకు ఇచ్చింది’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బన్నీ పేర్కొన్నారు. ఫొటో చాలా బాగుంది. ఆ ఫొటోలో అర్హ, ఫ్లవర్ వాజ్, దాన్ని అందుకుంటోన్న బన్నీ చేయి మాత్రే కనిపిస్తున్నాయి. ఈ ఫొటోను చూసిన బన్నీ అభిమానులు ఎంత బాగుందో అంటూ మురిసిపోతున్నారు. కేవలం అభిమానులేనా.. హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘హవ్ క్యూట్!!!’ అంటూ కామెంట్ పెట్టారు....

ఫోటో - http://v.duta.us/09OToQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/TMaHggAA

📲 Get Tollywood on Whatsapp 💬