‘సాహో’ బాలీవుడ్ కలెక్షన్.. అక్షయ్, సల్మాన్‌లను బీట్ చేసిన ప్రభాస్

  |   Tollywood

ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, విమర్శకుల రివ్యూలు ఎలా ఉన్నా.. ‘సాహో’ మాత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు సాధ్యం కాని కలెక్షన్‌ను సౌత్ స్టార్ ప్రభాస్ రాబట్టారు. ఈ ఏడాదిలో విడుదలైన తొలి ఆదివారం అత్యధిక కలెక్షన్‌ సాధించిన చిత్రంగా ‘సాహో’ హిందీ వర్షన్ నిలిచింది. తొలి ఆదివారం ‘సాహో’ ఏకంగా రూ.29.48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద మూడు రోజుల్లో ‘సాహో’ హిందీ వర్షన్ రూ.79 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఈ ఏడాది విడుదలైన షాహిద్ కపూర్ సినిమా ‘కబీర్ సింగ్’ (రూ. 27.91 కోట్లు), అక్షయ్ కుమార్ చిత్రం ‘మిషన్ మంగళ్’ (రూ. 27.54 కోట్లు), సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘భారత్’ (రూ. 27.90 కోట్లు) మూడో రోజు వసూలు చేసిన దానికంటే కూడా ‘సాహో’ అత్యధికంగా కలెక్ట్ చేసింది....

ఫోటో - http://v.duta.us/Ckcf2QEA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/z5ENCQAA

📲 Get Tollywood on Whatsapp 💬