Naga Babu: జనసేన పార్టీకి రూ. 100 కోట్లు ఫండ్: నాగబాబు సంభ్రమాశ్చర్యం

  |   Tollywood

ఎన్నికల సందర్భంగా యూట్యూబ్‌లో ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ వరుస వీడియోలను విడుదల చేసి హాట్ టాపిక్ అయిన మెగా బ్రదర్ నాగబాబు స్మాల్ గ్యాప్ తరువాత మళ్లీ తన ఛానల్‌కి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఏడున్నర నిమిషాల నిడివితో వీడియోను వదిలారు. జనసేన పార్టీకి కోసం కష్టపడుతున్న జనసైనికులకు కృత‌జ్ఞత తెలిపడమే ఈ వీడియో సారాంశం.

ఇంతకీ నాగబాబు ఈ వీడియోలో ఏమన్నారంటే.. ‘జనసేన, మెగా, ఇతర హీరోల అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే.. ఎవరైనా వ్యక్తి ఒక మంచి పని చేశారంటే అభినందించడం నాకు మా ముగ్గురు అన్నదమ్ములకు అలవాటు. అందుకే మంచి పనికి పూనుకున్న జనసైనికులను అభినందించడం కోసం ఈ వీడియో చేశా.

జనసేనకు రూ. 100 కోట్ల ఫండ్..

కళ్యాణ్ బాబు స్థాపించిన ‘జనసేన’ పార్టీకి రూ. 100 కోట్ల ఫండ్‌ను సేకరించాలని జనసైనికులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రూ. 10 నుండి రూ. లక్షల వరకూ డొనేషన్ కలెక్ట్ చేయాలని వాళ్లు ఒక నిర్ణయం తీసుకోవడం అభినందించాల్సిన విషయం....

ఫోటో - http://v.duta.us/CaYsrwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/aA5ofQAA

📲 Get Tollywood on Whatsapp 💬