14 ఏళ్లకే ముద్దుపెట్టా.. సాయి పల్లవిని పెళ్లిచేసుకుంటా: వరుణ్ తేజ్

  |   Tollywood

మెగా ఫ్యామిలీలో ఆజానుబాహుడు.. అభిమానులతో మెగా ప్రిన్స్ అని పిలిపించుకుంటోన్న ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్. తాజాగా ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆయన తన నటవిశ్వరూపంతో భయపెట్టేశారు. కానీ, బయట మాత్రం వరుణ్ చాలా మృదుస్వభావి. చాలా కామ్‌గా ఉంటారు. పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడరు. అలాంటి వ్యక్తి నుంచి మంచు లక్ష్మి చాలా విషయాలు రాబట్టారు.

మంచు లక్ష్మి హోస్ట్ చేస్తోన్న తెలుగు రియాలిటీ షో ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’లో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. మంచు లక్ష్మి అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మొత్తానికి ఇప్పటి వరకు బయటికి తెలియని చాలా విషయాలను వరుణ్ నుంచి మంచు లక్ష్మి రాబట్టారు. వీటిలో యువతకు బాగా నచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవే.. అమ్మాయిలు, డేటింగ్‌లు, ఎంజాయ్‌మెంటు వగైరా..!

Also Read:

నీ తొలిముద్దు ఎప్పుడు పెట్టావు? అని వరుణ్‌ను మంచు లక్ష్మి అడిగారు. దీనికి వరుణ్ స్పందిస్తూ.. ‘పదో తరగతిలో పెట్టా. బెటర్ కదా మరీ చిన్న పిల్లాడిని కాదు కదా. 14 ఏళ్లు అప్పుడు నాకు. జస్ట్ టచ్ చేశాను అంతే. ఇప్పుడు చేసి చూపించలేను. చెప్పగలనంతే. అదో బ్యాడ్ మెమొరీ’ అని నవ్వుతూ చెప్పారు. అలాగే, మరో విచిత్రమైన ప్రశ్నను వరుణ్‌కు మంచు లక్ష్మి సంధించారు....

ఫోటో - http://v.duta.us/aihG_QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/O-_JEAAA

📲 Get Tollywood on Whatsapp 💬