Bunny Vasu నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేయలేదు: జూ. ఆర్టిస్ట్ సునీత

  |   Tollywood

మెగా నిర్మాత బన్నీ వాసు తనను లైంగికంగా వేధించాడంటూ వస్తున్న ఆరోపణల్ని ఖండించారు జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. బన్నీ వాసు తనను సెక్సువల్ హెరాస్మెంట్ చేయలేదన్నారు సునీత. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు సునీత.

‘తప్పడు వార్తలు రాసే వాళ్లు గుర్తుపెట్టుకోండి.. ఇది సెక్సువల్ హెరాస్మెంట్ కాదు. నన్ను అతను పోలీసులకు పట్టించాడు. తప్పుడు ప్రచారం చేసి.. ఆయన స్వార్ధం కోసం నాపై తప్పుడు కేసులు పెట్టించారు.

ఈ విషయంలో జనసేనను కాని, పవన్ కళ్యాణ్‌ను కాని ఏమైనా అంటే నేను ఊరుకోను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎవరూ కళ్యాణ్ సార్‌ని ఇన్వాల్వ్ చేయొద్దు. బన్నీ వాసు కూడా నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేయలేదు. పోలీసులతో కొట్టించి నన్ను గీతా ఆర్ట్స్‌లో అడుగుపెట్టనీయకుండా రాయించుకున్నారు. అప్పుడే సూసైట్ చేసుకుందాం అనుకున్నా.

బన్నీవాసు సినిమాలు ఇస్తానని చెప్పి.. నాకు క్యారెక్టర్స్ ఇవ్వడం లేదు. బన్నీ వాసు, దర్శకుడు మారుతి ఫ్రెండ్స్. గతంలో మారుతితో కూడా ఇష్యూ జరిగింది నాకు. కాని నేను ఈరోజు బన్నీ వాసు గురించి బయటపెట్టా.. త్వరలో మారుతి గురించి బయటపెడతా....

ఫోటో - http://v.duta.us/4gv4wAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/h3Xj1QAA

📲 Get Tollywood on Whatsapp 💬