Sunitha Boya ఇవీ నువ్ చేసిన తప్పులు: బన్నీ వాసు స్ట్రాంగ్ కౌంటర్

  |   Tollywood

మీడియాలో తనపై వస్తున్న కథనాలపై స్పందించారు మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు. సునీత బోయ అనే క్యారక్టర్ ఆర్టిస్ట్ తనపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ వీడియో విడుదల చేశారు బన్నీ వాసు. ఇందులో ఆయన మాట్లాడుతూ..

గత రెండు రోజులుగా సునీత బోయ విషయంలో చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నా వైపు నుండి ఏం జరిగింది అన్నదానిపై క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో విడుదల చేస్తున్నా.

ఆ అమ్మాయి నేను జనసేనలో పనిచేస్తున్నా నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని మమ్మల్ని అప్రోజ్ అయ్యింది. మేం కూడా ఆమెకు ఏదైనా చూడమని మా గీతా ఆర్ట్స్ వాళ్లకు చెప్పాం. కాని ఇక్కడ సునీత బోయ తెలుసుకోవాల్సింది. నువ్ జనసేనలో పనిచేశావని క్యారెక్టర్ ఇవ్వమనడం కరెక్ట్ కాదు. మెగా హీరోలను అభిమానిస్తావు.. మీ నాన్న మాకు తెలిసిన థియేటర్స్‌లో పనిచేశారు కాబట్టి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమని చెప్పా. మా వాళ్లు కూడా నీకు ఆడిషన్స్ చేశారు. నువ్ వెళ్లావని చెప్పావు....

ఫోటో - http://v.duta.us/wcdhGgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/yBiLUAAA

📲 Get Tollywood on Whatsapp 💬