కాకపుట్టిస్తోన్న ‘మన్మథుడు 2’ బ్యూటీ.. షర్ట్ బటన్లు విప్పి..!

  |   Tollywood

‘మన్మథుడు 2’ సినిమాలో పబ్‌లో నాగార్జునను కలిసి అక్కడి నుంచి ఆయన బెడ్‌రూంకి వెళ్లి మంచాన్ని ఊపేసిన భామ గుర్తుందా..? ఆమె పేరు అక్షర గౌడ. ఊరు బెంగళూరు. ఈమె కన్నడ బ్యూటీనే అయినా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించింది. కెరీర్‌లో డజనుకు పైగా సినిమాల్లో నటించినా ఇంకా సరైన గుర్తింపు రాలేదు. సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ భామకు బోలెడంత ఫాలోయింగ్. దానికి కారణం హాట్‌నెస్.

ఈ కన్నడ బ్యూటీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులకు అందాల విందును అందిస్తోంది. ఈమె హాట్‌నెస్ నచ్చే ‘మన్మథుడు 2’లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అవకాశం ఇచ్చినట్టున్నారు. అయితే, తన పాత్ర చిన్నదే అయినా అక్షర పూర్తి న్యాయం చేసింది. కైపెక్కించే మాటలు, చూపులతో కుర్రకారును బాగా ఆకర్షించింది. అలాంటి కైపెక్కించే చూపులతో, అందాలు ఆరబోస్తూ తాజాగా అక్షర ఒక ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి....

ఫోటో - http://v.duta.us/HNeAdgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/seOPJwAA

📲 Get Tollywood on Whatsapp 💬