కలెక్షన్స్ కోసం అలా చేయడం కరెక్ట్ కాదు.. నాకు భయం: నాని

  |   Tollywood

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. మరో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ను నాని ప్రేక్షకులకు అందించబోతున్నారని అర్థమైంది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాలపై నాని దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా శనివారం నాని మీడియాతో ముచ్చటించారు. ‘గ్యాంగ్ లీడర్’కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వాటిలో కొన్ని మీకోసం..

‘గ్యాంగ్‌ లీడర్‌’ ఎలా స్టార్ట్‌ అయింది?

విక్రమ్‌ నేను చాలా రోజులుగా రకరకాల ఐడియాస్‌ అనుకున్నాం. అలా ఒక రోజు ఈ ఐడియా గురించి చెప్పారు. నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. అప్పటికి నేను ‘జెర్సీ’ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాను. ఆ సినిమా షూటింగ్‌ అయిపోయేలోపు కథను ఇంకా డెవలప్‌ చేయమని చెప్పాను. అలా ‘జెర్సీ’ తరువాత వెంటనే ‘గ్యాంగ్‌ లీడర్‌’ స్టార్ట్‌ అయింది....

ఫోటో - http://v.duta.us/J7AvugAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/H5ooUgAA

📲 Get Tollywood on Whatsapp 💬