మొక్కలు పెంచుదాం – పర్యావరణాన్నికాపాడుదాం

  |   Telugunews

వేటపాలెం, మండలంలో వనం మనం కార్యక్రమం లో భాగంగా శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అక్కాయిపాలెంలో

ట్రీ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో కన్వీనరు యస్‌. చంద్రారెడ్డి ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం శనివారం అక్కాయిపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిదిగా ఎంపిడివో కె. నేతాజి హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు రేంజి, గిద్దలూరు డివిజన్‌ అటవి శాఖ నిర్వహించినట్లు ట్రీ ఫౌండేషన్‌ కన్వీనరు యస్‌. చంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు , ఉపాద్యాయులు అటవి శాఖ పుల్లరిపాలెం బీట్‌ ఆఫీసర్‌ కరిమళ్ల , శ్రీనివాసరావు, తులసి, జి. ఏలియా, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

బండ్ల బాపయ్య జూనియర్‌ఒ కాలేజిలో ్దాస్దానిక బండ్ల బాపయ్య హిందూ జూనియర్‌ కళాశాలలో వనం మనం కార్యక్రమంలో భాగంగా కరస్పాండెంట్‌ బండ్ల శరత్‌ బాబు ఆద్వర్యంలో స్వచ్చ విద్యాలయ, పచ్చదనం పరిశుబ్రత కార్యక్రమం క్రింద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల కమిటి జాయింట్‌ సెక్రటరి కె. నాగమాంబ, హైస్కూల్‌ ఇన్చార్జి పింజల ప్రసాద్‌, వ్యాయామోపాద్యాయులు పి. వెంకటేశ్వరరావు, దక్షిణామూర్తి విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/0IF7SAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/QzS4VQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬