సీడెడ్ కింగ్ ఎన్టీఆర్.. టచ్ చెయ్యలేకపోయిన ప్రభాస్!!

  |   Tollywood

ఎంత స్టార్‌ హీరో అయినా అన్ని చోట్లా రాణించలేరు. ఒక్కో హీరోకి ఒక్కోచోట మంచి పట్టు ఉంటుంది. మెగా ఫ్యామిలీకి ఈస్ట్, వెస్ట్ కంచుకోట. మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమా పడినా అక్కడవరకు మాత్రం ఆ అమౌంట్ రికవర్ అయిపోతుంది. అలా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌కి తెరలేచింది. అదేంటంటే స్టార్ హీరోస్‌లో సీడెడ్ కింగ్ ఎవరు? అనేది.

ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమా కచ్చితంగా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. కానీ సీడెడ్ వరకు మాత్రం సీన్ వేరేగా ఉంది. అక్కడ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ని రూల్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత ఏడాది వచ్చిన ‘అరవింద సమేత’ సీడెడ్ కలెక్షన్స్ చూస్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఆ సినిమాకి అక్కడ వచ్చిన టాక్ ఇంకెక్కడా రాలేదు అనిచెప్పుకోవచ్చు. మొదటి షో నుండే అక్కడ బ్లాక్ బస్టర్ అనేసారు. అలానే చూసారు కూడా.

అయితే అక్కడ ఆ సినిమాని కాలిక్యులేటెడ్ రేట్ కంటే ఎక్కువగా అమ్మడం వల్ల స్వల్పనష్టాలు మిగిల్చింది. కానీ, ఇప్పటికీ నాన్-బాహుబలి టౌన్ రికార్డ్స్ అన్నీ ‘అరవింద సమేత’ పేరుపైనే ఉన్నాయి. ‘మహర్షి’ సినిమాని అక్కడ రూ.12 కోట్లకు మాత్రమే అమ్మారు. భారీ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఆ సినిమా అక్కడ రూ.10 కోట్ల మార్క్ కంటే కాస్త ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుని దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు నష్టాలు మిగిల్చింది....

ఫోటో - http://v.duta.us/bFSK6QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/PAnjgAAA

📲 Get Tollywood on Whatsapp 💬