బీచ్‌లో బికినీలు ఎందుకు.. హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదా శర్మ సంచలన వ్యాఖలు💃

  |   Tollywood

హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా చేసిన అదా శర్మ ఆ తర్వాత అడపాదడపా..కొన్ని సినిమాల్లో కనిపించింది. అయితే అదాకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఐటమ్ సాంగ్స్ చేస్తోందంటూ...వార్తలు వచ్చాయి.

దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను ఎటువంటి ప్రత్యేక గీతంలోనూ నటించడం లేదని కథానాయిక స్పష్టం చేశారు. నాని హీరోగా నటిస్తున్న ‘జర్సీ’ సినిమాలోని ఐటమ్ సాంగ్‌లో ఆమె నటించనున్నారన్న వార్తలపై తాజాగా అదా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

కాగా..మరోపక్క అదా ఆదివారం బికినీలో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీన్ని ఉద్దేశిస్తూ.. పబ్లిసిటీ కోసం ఆమె ఇలాంటి ఫొటోలు షేర్‌ చేస్తున్నారని కొన్ని వెబ్‌సైట్లు వార్తలు రాశాయి.

ఈ నేపథ్యంలో బికినీ ఫొటోపై ఆమె స్పందిస్తూ.. పబ్లిసిటీ కోసం ఈ నటి బికినీ వేసుకుందని రాశారు. బీచ్‌లో బికినీ వేసుకోవండం షాకింగ్‌ విషయం. అస్సలు మహిళలు బీచ్‌లో బికినీ ఎందుకు వేసుకుంటారు??’ అని పరోక్షంగా ఆమెపై అలా రాసిన వారికి బదులిచ్చారు..

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/9KR4LAAA

📲 Get Tollywood on Whatsapp 💬