‘సైరా’లో చిరంజీవి పక్కన మెరవనున్న అల్లు అర్జున్ !👌

  |   Tollywood

చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా.. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. అయితే..ఈ సినిమాలో బన్నీ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా..ఇందులో మెగా వారసురాలు నిహారిక కూడా... ఓ పాత్ర చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయనున్నారని సమాచారం.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/FuEF_QAA

📲 Get Tollywood on Whatsapp 💬